Write a letter to your leaders

Get Started
మట్టిమద్దతుదారులుఉద్యమం గురించి
ఇప్పుడే స్పందించండి
Background

మట్టిని రక్షించు టూల్‌కిట్

A collection of videos, letters, social media posts, images, merchandise designs, and other resources you can use to spread the message. Please find print assets like flyers, brochures, post cards and other materials under the downloads tab. Please print, reuse, and recycle responsibly. Stay tuned for more updates.

గుర్తుంచుకోవలసిన విషయాలు:

ఇక్కడి నుండి కంటెంట్‌ను షేర్ చేస్తున్నప్పుడు, మీ సందేశాన్ని వ్యక్తం చేయండి. ఇది చాలా దూరం వెళుతుంది!

#SaveSoil

ని వాడండి

ప్రొఫైల్స్ ట్యాగ్ చేయండి

  • ట్విట్టర్:

    @cpsavesoil @SadhguruJV

  • ఫేస్‌బుక్:

    @consciousplanetmovement @Sadhguru

  • ఇన్స్టాగ్రామ్ & యూట్యూబ్:

    @consciousplanettelugu @Sadhguru

UN FAO ప్రకారం ప్రపంచంలోని మట్టి మొత్తం 60 సంవత్సరాలలోపు నిస్సారమైపోవచ్చు. #SaveSoil savesoil.org

Download

52 శాతం వ్యవసాయ భూములు ఇప్పటికే నిస్సారమయ్యాయి. #SaveSoil savesoil.org

పండ్లు, కూరగాయలు ఇంకా గోధుమలు వంటి ధాన్యాలలో సూక్ష్మపోషకాలు ఒకప్పటికంటే ఇప్పుడు సగం పరిమాణాలలో ఉన్నాయి. అవి మట్టిలో లేకపోతే మన ఆహారంలోనూ ఉండవు. (టైం, 2012) #SaveSoil savesoil.org

మనం ఇప్పుడు చర్య తీసుకోకపోతే 2050 నాటికి భూమిపై 90% మట్టి క్షీణించిపోవచ్చు. (UNCCD, 2020) #SaveSoil savesoil.org

మట్టిలో కార్బన్‌ను కేవలం 0.4% పెంచితే ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రతి సంవత్సరం 1.3% పెరుగుతుంది. (సాయిల్ అండ్ టిల్లేజ్ రీసెర్చ్, 2019) #SaveSoil savesoil.org

ఆహారంలో ఇంకా మట్టిలో పోషకాలు లేకపోవడం వల్ల ప్రపంచ జనాభా 60% మందిలో ఇనుము వంటి పోషకాలలో లోపం ఉంది. (టైం, 2012) #SaveSoil savesoil.org

మట్టిలో సారం క్షీణించడం వల్ల భూమి మీద వృక్ష సంపద ఉత్పాదకత 20% తగ్గిపోయింది. (UNEP, 2019) #SaveSoil savesoil.org

వ్యవసాయ భూములు 50-70% కార్బన్‌ నిల్వలను ఇప్పటికే కోల్పోయాయి. (UN ఎన్విరాన్మెంట్, 2019) #SaveSoil savesoil.org

Social Media Tutorials

Beginner

Intermediate

Ambassador

Hands-with-mud

మనం ఇది సాకారం చేద్దాం!

ఇప్పుడే స్పందించండి
footerLogo

మట్టి

© 2023 Conscious Planet All Rights Reserved

Privacy Policy

Terms & Conditions