మట్టిని రక్షించడానికి చేసే ప్రయాణం
100 రోజుల మోటారుసైకిలు ప్రయాణం,
యునైటెడ్ కింగ్డమ్ నుండి భారతదేశం వరకు.
26 దేశాలు, 30,000 కి.మీ.
ఈ రాబోయే సంక్షోభాన్ని పరిష్కరించడానికి, సద్గురు ఒంటరిగా మోటార్‌సైకిల్ మీద చేసే ప్రయాణంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు, ప్రపంచ నాయకులు ఇంకా ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నంలో మీరూ పాల్గొనండి.
UK నుండి భారతదేశం వరకు
సద్గురు ఇప్పుడు Davosలో ఉన్నారు
ప్రత్యక్ష కార్యక్రమాలు
ప్రయాణం నుండి ప్రత్యక్ష కార్యక్రమాల వీడియోలు ఇక్కడ అప్డేట్ చేయబడ్డాయి. అన్ని కార్యక్రమాల వీడియోలను తెరవడానికి దయచేసి వీడియోకి కుడి వైపు పై మూలలో ఉన్న ప్లే లిస్ట్ చిహ్నంపై క్లిక్ చేయండి.
మట్టిని రక్షించు
మీ నగరంలో సద్గురుతో ప్రత్యక్ష కార్యక్రమాలు
మట్టి కోసం నిలబడండి
సద్గురు మీ నగరం నుండి ప్రయాణిస్తున్నప్పుడు మద్దతు తెలియజేయండి
ఈవెంట్స్ ఫైండర్
మీ నగరంలో సద్గురుతో ఉచిత లైవ్ ఈవెంట్ గురించి తెలుసుకోండి
Wed, May 25 | 19:00 - 21:00 GST
మట్టిని రక్షించు - Muscat, Oman
Oman Convention and Exhibition Centre
Fri, Jun 3 | 18:30 - 20:30 IST
మట్టిని రక్షించు - Jaipur, India
Jaipur Exhibition and Convention Center (JECC)
Sun, Jun 5 | 18:00 - 20:00 IST
మట్టిని రక్షించు - Delhi, India
Indira Gandhi Stadium Complex
అన్నీ చూడండి
ఇప్పటి వరకు ప్రయాణం
మనం ఇది సాకారం చేద్దాం!