మట్టి కోసం గళం విప్పండి!
మీరు చేసే చిన్న పని ఈ సందేశాన్ని 350 కోట్ల మంది ప్రజలకు చేరవేయడంలో సహాయపడుతుంది
మట్టి సంక్షోభం గురించి తెలుసుకోండి, తద్వారా మీరు దాని గురించి మాట్లాడవచ్చు
సాయిల్ పేజిని చూడండిWatch The Save Soil Documentary
1
3
మీ మద్దతును తెలియజేయండి
మట్టిని రక్షించడానికి ఇతరుల మద్దతును పొందేందుకు సిద్ధం కండి.
ఇప్పుడే ప్రతిజ్ఞ చేయండిఈ రోజు యాక్టివిటీ
సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా మట్టి సంక్షోభాన్ని ప్రపంచం అర్థం చేసుకోవడంలో సహాయపడండి
ఒక భూమిత్రగా
మార్చి 21, 2022 నుండి ప్రారంభమయ్యే సద్గురు మోటార్‌సైకిల్ ప్రయాణంలో మీ మనస్సు, హృదయం, కార్నుయాచరణనురోజుకు 10 నిమిషాలు మట్టికి అంకితం చేయండి.
మీరు భూమిత్ర(Earth Buddy)గా సైన్ అప్ చేసినప్పుడు, మట్టిని రక్షించు ఉద్యమం గురించి అవగాహన కల్పించడంలో మీకు సహాయంగా మేము విద్యా వనరులు మరియు రోజువారీ అప్డేట్లను షేర్ చేస్తాము.
సహకరించండి
అన్ని వర్గాల ప్రజలు ఏక కంఠంతో మాట్లాడి భూసారం అంతరించిపోకుండా ప్రపంచానికి అవగాహన కల్పించాలి.
Share your version of the #savesoil dance to show your support
Learn The Danceడౌన్లోడ్ మట్టి గీతం ఆడియోతాజా #SaveSoil ముఖ్యాంశాలు
కార్యాచరణలో భూమిత్రలు
మనం ఇది సాకారం చేద్దాం!